Tuesday, 30 October 2012


క్రేజీ కాంబినేషన్ లో సుమంత్ చిత్రం ఖరారు

సుమంత్ హీరోగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో  ‘ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం రూపొందనుంది. ‘ఆ నలుగురు ఫిలిమ్స్' సంస్థఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ సినిమాకు 'ఏమో... గుర్రం ఎగరావచ్చు' అనే పేరుని ఖరారు చేశారు. చంద్రసిద్ధార్థ్‌ దర్శకుడు.రచయిత, దర్శకుడు మదన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తారు. డిసెంబరు నుంచిషూటింగ్ మొదలవుతుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories