Monday, 29 October 2012


‘చోటా మేస్త్రీ’గా పవన్ కళ్యాణ్?

రామ్ చరణ్ తో ‘రచ్చ' చిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందనేవార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. అంతలోనే టైటిల్కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories