Saturday, 13 October 2012


ఫేక్... అని తేల్చేసిన శృతి హాసన్

తనకు ఫేస్‌బుక్‌లో ఎలాంటి పబ్లిక్ ప్రొపైల్ లేదని, తన పేరుతో ఫేస్‌బుక్‌లో దర్శనం ఇస్తున్నవన్నీ ఫేక్ ఐడీలే అని హీరోయిన్శృతి హాసన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపింది. తన పేరుతో ఉన్న వాటిని లైక్చేసి మోస పోవద్దని తన ట్విట్టర్లో పేర్కొంది.

ఈ మధ్య  ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో సెలబ్రిటీల పేరుతో కుప్పలు తెప్పులుగా ఫేక్ ఐడీలు పుట్టుకు వస్తున్నసంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories