Tuesday, 30 October 2012


గోవా బీచ్‌లో క్రితితో మహేష్ బాబు రొమాన్స్!

మహేష్ బాబు-సుకుమార్ సినిమా ద్వారా క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి పరిచయం అవుతోందని ఇప్పటికే పాఠకుల దృష్టికితీసుకొచ్చాం. తాజాగా ఈ ఇద్దరిపై గోవాలో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.ఇటీవలే ఓ సాంగు చిత్రీకరించారను.ఈనెలాఖరు వరకు షూటింగ్ గోవాలో జరుగనుంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories