Wednesday, 17 October 2012


జపనీస్, స్వాహిలి భాషల్లో ‘ఈగ’

రాజమౌళి గ్రాఫికల్ వండర్ ‘ఈగ' చిత్రం జపనీస్, స్వాహిలి(కెన్యా) బాషల్లో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలుచేస్తున్నారు. ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ....‘ఈగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తే మంచి స్పందనవచ్చింది. అనంతరం మలయాళం, హిందీలో కూడా అనువదించి మంచి ఫలితాలను సాధించాం. జపనీస్, స్వాహిలి భాషల్లోకికూడా ఈ చిత్రాన్ని అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రాసెస్ నడుస్తోందని' అన్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories