Tuesday, 16 October 2012


'కెమెరామేన్ గంగతో..' లో తన పాత్ర గురించి తమన్నా

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నచిత్రం'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ వారంలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీలకంగా నిలిచే గంగ పాత్రలో తమన్నాకనిపించనుంది. సాప్ట్ వేర్  ప్రొఫిషినల్ గా 100% Love  చిత్రంలో, కొరియాగ్రాఫర్ గా రెబెల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ'కెమెరామేన్ గంగతో..' లో టీవీ జర్నలిస్టు గా కనిపించనుంది. ఈ పాత్ర టామ్ బోయ్ తరహాలో ఉంటుందని, అవార్డులు సైతంవరిస్తాయని ఇప్పటికే పూరీ జగన్నాధ్ చెప్పారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories