Saturday, 13 October 2012


నాగచైతన్య సరసన మరోసారి సమంత...వివరాలు

సమంత మరోసారి నాగ చైతన్య సరసన చేయటానికి కమిటైంది. ఇష్క్ దర్శకుడు  విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేనిమూడుతరాలు నటించే సినిమాలో ఆమెను తీసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ఖరారు చేసారు. ఆయనమాట్లాడుతూ.... . 2013 మార్చిలో  విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. ఇందులో నాన్న, నేను,నాగచైతన్య కలిసి నటించబోతున్నాం.కథ బాగా నచ్చింది. నాగచైతన్య సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. నా పక్కననటించేది ఎవరో ఇంకా ఖరారు కాలేదు అన్నారు. ఇప్పటికే నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో ఏమి మాయచేసావే, ఆటోనగర్ సూర్య చిత్రాలు రూపొందాయి.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories