Wednesday, 17 October 2012


నిన్న జూ ఎన్టీఆర్‌కు రాసారు..నెక్ట్స్ బాలయ్యకు!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘బాద్ షా' చిత్రానికి స్ర్కిప్టు అందించిన ప్రముఖ స్క్రిప్టు రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్‌లు....త్వరలో బాలయ్య సినిమాకు స్క్రిప్టు రాయబోతున్నారు.ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారావెల్లడిస్తూ...‘నేను, గోపీ మోహన్ తొలి సారిగా బాలయ్య సినిమాకు కలిసి పని చేయబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనేవెల్లడిస్తాం' అని తెలిపారు. ఈచిత్రాన్ని కొత్త నిర్మాతలు నిర్మించనున్నట్లుతెలుస్తోంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories