Saturday, 13 October 2012


బాలకృష్ణ, వెంకటేశ్ నాకంటే చిన్నవాళ్లు

ఇవాళ తెలుగులో అందరికంటే ఎక్కువ వయసు స్టార్‌ని నేనే. బాలకృష్ణ, వెంకటేశ్ నాకంటే చిన్నవాళ్లు. మిగతా భాషలతో పోలిస్తే50 ఏళ్ల వయసు నుంచి టీనేజ్ వయసు దాకా హీరోలున్న ఏకైక చిత్రసీమ తెలుగే అన్నారు నాగార్జున. అలాగే ఇవాళప్రేక్షకుల్లో 75 శాతం మంది 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కుర్రాళ్లే. వాళ్లను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తియ్యాలి. ఇవాళకమర్షియల్ సినిమాలే సేఫ్ జోన్. అయితే 'గీతాంజలి', 'రాజన్న' వంటి సినిమాల వల్ల లాంగ్ కెరీర్ ఉంటుంది. అలాంటివీచేస్తుండాలి అన్నారు. నాగార్జున తాజా చిత్రం ఢమరుకం విడుదల సందర్భంగా మీడియాతో నాగ్ మాట్లాడారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories