Tuesday 30 October 2012


వరుణ్ సందేష్ ‘చమ్మక్ చల్లో’ ట్రైలర్ లాంచ్

జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'చమ్మక్ చల్లో'. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తుండగాసంచితపదుకోనేకేథరిన్ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.డి.ఎస్రావు సమర్పణలో శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై మాస్టర్బుజ్జిబాబు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories