Saturday, 27 October 2012


‘దేనికైనా రెడీ’ చిత్రంపై బ్రాహ్మణుల ఆగ్రహం!

 మంచు విష్ణు, హన్సిక హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘దేనికైనా రెడీ' చిత్రంపై వివాదం నెలకొంది. బ్రాహ్మణ కులాన్నికించపరిచేవిధంగా ఈ చిత్రం ఉందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర యువజన అధ్యక్షుడు ద్రోణం రాజు రవి కుమార్ఆరోపించారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories