Monday, 29 October 2012


'రాంబాబు' వివాదానికి పవన్ దూరం...అసలు కారణం

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' . పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కొత్త చిత్రంవివాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలువెల్లువెత్తడంతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నైజాంలో ఈ చిత్ర పంపిణీదారు దిల్‌రాజుల కార్యాలయాలపై దాడులు సైతంజరిగాయి. అయితే ఈ విషయంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ కలగచేసుకోలేదు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories