Wednesday 17 October 2012


ఎన్టీఆర్ చిత్రంలో క్రిష్టినా ఐటం సాంగ్?

తెలుగు తెరపై రోజుకో ఐటం గర్ల్ దూసుకు వస్తోందితాజాగా జూ.ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం ద్వారామరో ఐటం బాంబ్ ని దింపుతున్నారు. చిత్రంలో ఐటం గర్ల్ గా క్రిష్టినా అకీవా అనే మోడల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.ఆమె ఇప్పటికే షారూఖ్ ఖాన్ వంటి వారితో డియోర్డింట్,డిష్ టీవీ యాడ్స్ కు చేసిందిఆమె  ఐటం సాంగ్ చేయటానికి ఓకేఅందని సమాచారం మేరకు ఇప్పటికే ఆమెతో మాట్లాడి డేట్సే ఖరారు చేసుకున్నట్లుఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది


No comments:

Post a Comment

My Zimbio
Top Stories