Tuesday 30 October 2012


నారా రోహిత్ ‘ఒక్కడినే’ రిలీజ్ డేట్ ఖరారు

నారా రోహిత్ కథానాయకుడుగాశ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంఒక్కడినే'. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారైందినవంబర్ 23 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలుచేస్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories