Wednesday, 17 October 2012


అందుకే ‘కెమెరామేన్ గంగ’అనే టైటిల్ పెట్టాను

‘‘అందంగా ఉంటుందని తమన్నాను తీసుకున్నాం. కానీ ఆ అమ్మాయి ఎంత బాగా చేసిందో. ‘కెమెరామేన్ గంగ' అనగానేఅందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్న మాట నిజం. మగాళ్లకి నేనేం తక్కువ కాదు అనుకునే రకం ఇందులో తమన్నా. తనను‘కెమెరామేన్' అనే పిలవమంటుంది. అందుకే టైటిల్ అలా పెట్టాం. ఇందులో ప్రకాష్‌రాజ్,పవన్‌కల్యాణ్ మధ్య సన్నివేశాలుఉత్కంఠకు గురిచేస్తాయి'' అని పూరీ జగన్నాధ్ చెప్పారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories