Friday, 12 October 2012


బూచి మూవీ రివ్యూ


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'భూత్‌ రిటర్న్స్‌' పేరుతో ఇటీవల ఓ చిత్రం తీశారు. అది 'బూచి' గా తెలుగులోకిఅనువాదమై ఈ రోజు(శుక్రవారం) విడుదలవుతోంది.వర్మ హర్రర్ చిత్రాలు కొత్త కాకపోయినా ఈ సారి 3డిలో ఈ చిత్రంరానుండటంతో ఈ సినిమాపై ఓ వర్గంలో అంచనాలు పెరుగుతున్నాయి.'బూచి' చిత్రం పిల్లలతో పెద్దవాళ్లను భయపెట్టించేందుకు తీశాను. అమాయకంగా కనిపించే చిన్న పిల్లల ద్వారా భయపెట్టిస్తే ఆ ప్రభావం పెద్దలపై తీవ్రంగా ఉంటుంది. ఆ ఆలోచన నుంచిపుట్టిన చిత్రమిది అని వర్మ అంటున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories