Friday, 12 October 2012


ప్రేమించిన అమ్మాయితో ఉదయ్ కిరణ్ వివాహం

హీరో ఉదయ్‌ కిరణ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కి చెందిన విశితను ఉదయ్‌ ప్రేమించారు.వారిద్దరిప్రేమనీ ఇరు కుటుంబాల వారూ అంగీకరించి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 24న ఉదయ్‌, విశితల వివాహంజరగబోతోంది. వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ వివాహంతో తన దశ తిరుగుతుందనిభావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'జై శ్రీరామ్‌' అనే చిత్రంతో కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories