Friday, 12 October 2012


‘వెన్నెల’ కిషోర్ హీరోగా చిత్రం...డిటేల్స్

కమిడియన్ వెన్నెల కిషోర్ ఆ మధ్యన దర్శకుడుగా మారి 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌' అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో అతను పూర్తిగా నటన మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.అందులో భాగంగా కిషోర్ కామిడీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ చిత్రం పేరు ‘అతడు... ఆమె... ఓ స్కూటర్'.గంగారపు లక్ష్మణ్దర్శకత్వంలో పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories