Wednesday, 10 October 2012


'యముడు' సీక్వెల్ లో హన్సిక పాత్ర ఏమిటంటే...

సూర్య,అనుష్క కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం 'సింగమ్‌'(తెలుగులో యముడు). ఇప్పుడీ చిత్రంసీక్వెల్ రెడీ అవుతోంది. ఇందులో హన్సిక హీరోయిన్ చేస్తోంది. ఈ చిత్రంలో హన్సిక స్కూల్‌ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది.అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories