Saturday, 13 October 2012


ప్రభాస్ ‘వారధి’ రిలీజ్ డేట్ ఖరారు

ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓచిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్.ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఇంకాటైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి 'వారధి' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. త్వరలో మరో పవర్ ఫుల్ టైలిల్‌ను ప్రకటించనున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories