Monday, 29 October 2012


వెంకటేష్ 'షాడో' స్టోరీ లైన్

‘నేను ఎవరన్నది మిస్టరీ...నేను క్రియేట్ చేసింది హిస్టరీ...అడుగేస్తే విక్టరీ...' అంటూ ఇటీవల విడుదలైన 'షాడో' టీజర్స్ మంచిక్రేజ్ తెచ్చుకున్నాయి.వెంకటేష్‌ హీరోగా నటిస్తున్నచిత్రం 'షాడో'. తాప్సి హీరోయిన్ . శ్రీకాంత్‌, మధురిమ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.మెహర్‌ రమేష్‌ దర్శకుడు. పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం మలేషియాలో చిత్రీకరణ జరుగుతోంది.ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories