Saturday, 27 October 2012


సిద్ధార్థ-హన్సిక వన్స్ మోర్, కుష్భూ నిర్మాత

సిద్ధార్థ, హన్సిక దిల్ రాజు నిర్మించిన ‘ఓ మై ఫ్రెండ్' చిత్రంలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీరికాంబినేషన్ బాగా కుదిరింది. తాజాగా వీరు మరోసారి కలిసి నటించబోతున్నారు.తమిళంలో రూపొందుతున్న ‘తీయ వేలైసేయ్యనుమ్ కుమారు' అనే చిత్రంలో కలిసి నటించబోతున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories