Tuesday, 16 October 2012


ఫస్ట్ లుక్: సంగీత్ డ్రెస్‌లో కరీనా

 బాలీవుడ్ హాట్  జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ పెళ్లి డేట్ ఫిక్సయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న వారిద్దరూమనువాడనున్నారు.తాజాగా కరీనా సంగీత్ డ్రెస్ లో కెమెరాకు చిక్కింది. ఆదివారం రాత్రి ముంబైలో కరీనా, సైప్సన్నిహితులు, స్నేహితుల మధ్య సంగీత్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

కరీనా వేసుకున్న డ్రెస్‌ను ప్రముఖ బాలీవుడ్ డ్రెస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసారు. ఈ నెల 17న విహానికి అన్నిఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. అక్టోబర్ 18న పటౌడీ ప్లేస్‌లో రిసెప్షన్ జరుగనున్నట్లు తెలుస్తోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories