Friday, 12 October 2012


బ్రదర్స్‌ మూవీ రివ్యూ


సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొంది ఈ రోజు విడుదల అవుతున్న చిత్రం 'బ్రదర్స్‌'. 'గజిని'తో హీరో సూర్య తెలుగులోనూతనకంటూ ఓ మార్కెట్‌ సృష్టించుకొన్నారు. 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌', 'వీడొక్కడే', 'సెవెన్త్‌ సెన్స్‌'సినిమాల్లో తనను తాను కొత్తగాఆవిష్కరించుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవిభక్త కవలల కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దాంతో తెలుగులో'బ్రదర్స్‌' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories