Tuesday, 16 October 2012


‘గుండెల్లో గోదారి’ ఆడియో 17న

మంచులక్ష్మీ ప్రసన్న మంచు  ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘గుండెల్లో గోదారి'. ఈ చిత్రం ఆడియో అక్టోబర్ 17నవిడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఆది పనిశెట్టి,తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం రీ రికార్డింగ్ పనులు ఇటీవల చెన్నయ్ లో జరుగుతుండగా అక్కడికి వచ్చిన తమిళ  సూపర్‌స్టార్రజనీకాంత్  సినిమా టీంకు అభినందనలు తెలియజేశారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories