Saturday 13 October 2012


హీరోయిన్ గా తెలుగు యాక్షన్ హీరో కుమార్తె ఎంట్రీ

మా పల్లెలో గోపాలుడుమన్నెంలో మొనగాడుజెంటిల్మేన్ఒకే ఒక్కడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోఅర్జున్ఇప్పుడాయన పెద్ద కుమార్తె హీరోయిన్ గా కెమెరా ముందుకు రాబోతున్నారు అమ్మాయి పేరు... ఐశ్వర్యవిశాల్హీరోగా 'పట్టత్తు యానైఅనే చిత్రం త్వరలో మొదలవుతుందిఇందులో హీరోయిన్ గా ఐశ్వర్యను ఎంపిక చేసుకున్నారుచిత్రంలో ప్లస్టూ చదివే విద్యార్థినిగా ఆమె పాత్ర ఉంటుందిఐశ్వర్య ప్రస్తుతం విజువల్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన విద్యనుఅభ్యసిస్తున్నారు. చిత్రం వచ్చే నెల అయిదో తేదీన మొదలవుతుంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories