Tuesday, 9 October 2012


పూరీకి బండ్ల గణేష్ గిఫ్ట్ రూ. 44 లక్షల లైటర్

డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ 44 లక్షల రూపాయల విలువ చేసే లైటర్‌ను బహుమానంగాఇచ్చారు. ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. 1455 వజ్రాలు పొదిగిన ఈ లైటర్‌ను చాలా అరుదైన బహుమానంగాచెప్పవచ్చు.

ఇంత విలువైన బహుమతిని పూరికి ఇవ్వడానికి గల కారణమేమిటని అడిగితే - పూరి జగన్నాథ్ గారికి ప్రజెంట్ చేసిన ఈ గిఫ్ట్చాలా చిన్నదని తన అభిప్రాయమని

No comments:

Post a Comment

My Zimbio
Top Stories