Tuesday 30 October 2012


నేను చాలా వరస్ట్’ అంటున్న నందమూరి హీరో

వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్ననందమూరి హీరో తారక రత్న... సారి డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడువెంకట్ పంపన దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ ‘నేను చాలా వరస్ట్'. నాచారంలోని రామకృష్ణస్టూడియోలో సోమవారం ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగిందిపూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి సాగర్ క్లాఫ్ఇవ్వగాప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేసారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories