Saturday 27 October 2012


పవన్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో  సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందేతాజాగా ఫిల్మ్ నగర్నుంచి అందిన సమాచారం ప్రకారం  చిత్రానికి ‘హరే రామ హరే కృష్ణఅనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం విషయంఅధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories