Thursday 11 October 2012


'నక్సలైట్ కావాలనుకున్నాఅంటున్న స్టార్ డైరక్టర్

ప్రముఖ దర్శకుడు .ఆర్.మురుగదాస్ కూడా చదువుకొనేటప్పుడు డైరక్టర్ కావాలని అనుకోలేదటసినీ పరిశ్రమకు రాకముందు ఆయన నక్సలైట్ కావాలనుకొన్నారు విషయాన్నిమురుగదాస్ వెల్లడించారుతమిళనాడులోని తిరుచ్చిలోజరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  విషయాన్ని తెలియచేసారుఅందుకే తన సినిమాల్లో సామాజిక ధృక్పధాన్నివెల్లడించే సన్నివేశాలు ఉంటాయన్నారుఆయన తాజా చిత్రం తుపాకి త్వరలో విడుదల కాబోతోంది


No comments:

Post a Comment

My Zimbio
Top Stories