Wednesday, 10 October 2012


పెళ్లైన 10 రోజులకే చిందేయనున్న కరీనా

సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడబోతున్న కరీనా కపూర్ పెళ్లయ్యాక పదిరోజులకే కెమెరా ముందు కనిపించనుంది. ఈ నెల 16వ తేదీనసైఫ్, కరీనాలు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం కరీనా షూటింగులకు, సినిమాలకు దూరంగా ఉంటుందనిఅందరూ భావించారు. కానీ ఆమె షూటింగ్‌కు దూరంగా ఉండదట.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories