Friday, 12 October 2012


కామెడీగా తేజ '1000 అబద్ధాలు'

 తేజ- సాయిరామ్ శంకర్ తొలి కాంబినేషన్‌లో శ్రీ ప్రొడక్షన్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ చిత్రానికి 1000 అబద్ధాలు అని పేరుపెట్టారు. పి. సునీత, ఎన్. సీతారామయ్య ఈ చిత్రానికి నిర్మాతలు. రమణ గోగుల స్వరాలందిస్తున్నారు.

గురువారం హైదరాబాదులో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "ఇదొకరొమాంటిక్ ఎంటర్‌టైనర్.ఆద్యంతం నవ్వులు పండించే విధంగా ఉంటుంది. ప్రేమ కూడా కొత్త తరహాలో ఉంటుంది" అన్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories