Monday, 29 October 2012


'సునో సనోరీటా...' అంటూ ఆమె వెనక ప్రభాస్

'సునో సనోరీటా...' అంటూ రిచా వెనక పడుతున్నాడు ప్రభాస్. తన సంగతి సరే మరి ఆ ముద్దుగుమ్మ ఏం సమాధానమిచ్చిందో తెర మీదే చూడమంటున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మిర్చి'. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్.ఈ చిత్రం ద్వారా రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభాస్‌, రిచాలపై ఓ గీతాన్ని చిత్రిస్తున్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories