Monday 29 October 2012


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్

కొత్త బంగారులోకంచిత్రంతో పరిశ్రమ వర్గాలను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రంతర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొనిప్రస్తుతం వెంకటేష్మహేష్ కాంబినేషన్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. చిత్రం దిల్ రాజు బ్యానర్ తో ఎగ్రిమెంట్ కావటంతో మూడో చిత్రంకు బయిట నిర్మాతతోచేయబోతున్నారు. సారి శ్రీకాంత్ తో చేయబోయే హీరో జూ.ఎన్టీఆర్ అని సమాచారంరీసెంట్ గా శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్విని ఎన్టీఆర్ ఓకే చేసారని తెలుస్తోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories