Wednesday, 10 October 2012


టీవి యాంకర్ల మధ్య ప్రేమ కథ

సంతోష్ పార్లవార్,  దిలీప్‌ కుమార్ కథానాయకులుగా, వర్షిణి నాయికగా నటిస్తున్న స్వాతి ఐ లవ్ యు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్పనులు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో డిటియస్ పనులు జరుగుతున్నాయి.ఎస్ఆర్‌పి క్రియేషన్స్పతాకంపై శ్యామలా సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సహ నిర్మాత శివాజీ బొడ్డేడ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, ఘన శ్యామ్ బాణీలు అందించిన ఐదు పాటలూశ్రోతల్ని అలరిస్తుండటంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిందని చెప్పారు. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories