Tuesday 30 October 2012


' ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజంని సమర్ధిస్తూ మంచు లక్ష్మి ప్రసన్న?

అన్నిచోట్ల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న చిత్రం ' ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం'.  చిత్రంపై సిని ప్రముఖులు ఎవరూ కామెంట్చేయటానికి కూడా ఆసక్తి చూపటం లేదు నేపధ్యంలో మంచు లక్ష్మి కామెంట్ అంటూ  వార్త నెట్ లో హల్ చెల్ చేస్తోంది. వార్తలో...ఆమె ' ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజంప్రోమోలో తప్పు లేదని చెప్పినట్లుగా ఉందిమరో ప్రక్క ' ఉమెన్ ఇన్బ్రాహ్మణిజంసినిమాను తక్షణం రద్దు చేయాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories