Monday, 1 October 2012


త్రివిక్రమ్ తర్వాత పవన్ చెయ్యబోయే దర్శకుడు ఎవరంటే...

పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన మరో భారీ ప్రాజెక్టు ఓకే అయినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లదర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది.అయితే త్రివిక్రమ్,పవన్ కల్యాణ్ చిత్రం అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందని సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోరూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదల అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో పవన్ బిజీ అవుతారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories