‘డమరుకం’ ఆడియో సెప్టెంబర్ 10న
నాగార్జున, అనుష్క జంటగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం'. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా.వెంకట్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఈ నెల 10న ఈ చిత్రం ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment