Thursday 13 September 2012


హాట్ టాపిక్చిరు హిట్ చిత్రం రీమేక్ లో తమన్నా

చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలించిన 'ఠాగూర్చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందేఅక్షయ్కుమార్ హీరోగా చేయనున్న  చిత్రంలో హీరోయిన్ గా తెలుగులో జ్యోతిక చేసిన పాత్రలో తమన్నా నటించనుందనిసమాచారం మేరకు బాలీవుడ్ పత్రికలు..ఆమె సైన్ చేసిందంటూ రాసుకొచ్చాయిబాలీవుడ్ వర్గాలు చెప్పిన దాన్నిబట్టిబాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలాబన్సాలీ మరో నిర్మాత విపుల్ షాతో కలిసి నిర్మిచనున్నారు.హిందీ రీమేక్ చిత్రానికి జయం రాజా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories