Monday 17 September 2012


దేనికైనా రెడీ’ విడుదల తేదీ ఖరారు

మంచు విష్ణుజి.నాగేశ్వరరెడ్డి కంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న చిత్రాన్ని అక్టోబర్ 18 విడుదల చేయటానికి ఖరారు చేసినట్లు సమాచారంఅలాగే  చిత్రం ఆడియోని సెప్టెంబర్ 23విడుదల చేయాలని నిర్ణయించారు చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.ఇప్పటికి మూడుపాటలు షూట్ పూర్తైంది.

విష్ణు ఈ చిత్రం గురించి చెబుతూ ...ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారుయువతరాన్నిఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories