Tuesday 18 September 2012


మణిరత్నం 'కడలిఎంతవరకూ వచ్చింది

మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం 'కడల్'. కార్తీక్ తనయుడు గౌతమ్ హీరో.రాధ చిన్న కుమార్తె తులసిహీరోయిన్అర్జున్అరవింద్ స్వామిమంచు లక్ష్మీప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని తెలుగులో 'కడలిపేరుతోఅనువదిస్తున్నారుప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇదిఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories