Friday 28 September 2012


ఎన్టీఆర్ ‘బాద్ షాలో ఫారిన్ ఫైట్ మాస్టర్స్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న ‘బాద్ షాఫస్ట్ టీజర్  చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజును పురస్కరించుకున ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే టీజర్కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందిఇందులోముఖ్యంగా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్యాక్షన్ సీన్స్కు మంచి మార్కులు పడ్డాయి.

ఈ నేపథ్యంలో ‘బాద్ షాచిత్ర దర్శక నిర్మాతలు  సినిమా కోసం ఫారిన్ ఫైట్ మాస్టర్స్ను తీసుకొచ్చి భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్చేయబోతున్నట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment

My Zimbio
Top Stories