Tuesday 18 September 2012


ప్రభాస్ నెక్ట్స్ మూవీ రాజమౌళితో కాదా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందేఇప్పటికే డార్లింగ్మిస్టర్ పర్ ఫెక్ట్చిత్రాలతో వరుస హిట్లిచ్చిన ప్రభాస్ ‘రెబల్ద్వారా హాట్రిక్ కొడతారనే నమ్మకం ఇటు సినీ వర్గాల్లోనూఅటు అభిమానుల్లోనూ నెలకొందిమరో వైపు ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాప్ డైరెక్టర్లుప్రొడ్యూసర్లు క్యూ  కడుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో కమిటైన ‘వారధిచిత్రంలో నటిస్తున్నాడు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories