Monday, 24 September 2012


ప్రముఖ తెలుగు నటి అశ్విని మృతి

ప్రముఖ నటి అశ్విని (43) ఆదివారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా చెన్నైలోనిరామచంద్రా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారు. అశ్వనిహీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 150 చిత్రాల్లో నటించారు. ఒక్క తెలుగులోనే హీరోయిన్,ఇతర పాత్రలను కలుపుకుని సుమారు వంద చిత్రాల్లో నటించారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories