Friday 21 September 2012


బన్నీతో ‘బర్ఫీ’ రీమేక్?

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘బర్పీ'ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయటబాలీవుడ్ లవర్ బాయ్రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రాఇలియానా హీరోయిన్లుగా నటించిన  చిత్రం సెప్టెంబర్ 14 విడుదయి మంచి టాక్తెచ్చుకుంది.

ఈ చిత్రం ఒక చెవిటిమూగ వ్యక్తి కథరణబీర్  పాత్రలో అద్భుతంగా నటించాడురణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories