Monday 17 September 2012


సీతమ్మ వాకిట్లో...’ రిలీజ్ డేట్ ఖరారు

మహేష్ బాబు-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా  రూపొందుతున్న  సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది చిత్రాన్ని డిసెంబర్ 21 విడుదల చేసేందుకు సన్నాహాలుచేస్తున్నారు.

వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారుచిత్రీకరణ తుదిదశకు చేరుకుందిత్వరలో టాకీపార్ట్పూర్తికానుంది.పాటల చిత్రీకరణ మిగిలివుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories