Monday, 17 September 2012


బాలయ్య హీరోయిన్‌కి బ్రెయిన్ సర్జరీ?

బాలకృష్ణ హీరోగా ఇటీవల ‘శ్రీమన్నారాయణ' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్యతో తెగ రొమాన్స్ చేసివార్తల్లోకి ఎక్కింది హీరోయిన్ ఇషా చావ్లా. తాజాగా ఇషా చావ్లాపై ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది.ఈ హీరోయిన్ త్వరలోబ్రెయిన్ సర్జరీకి రెడీ అవుతోందని ఆ వార్తల సారాంశం.

ఇషాచావ్లా ఒక రేర్ బ్రెయిన్ డిసీజ్‌తో బాధపడుతోందని అంటున్నారు. విదేశాల్లో ఆ డిసీజ్‌కి ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు రెడీఅవుతోందని టాక్. దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది. 


No comments:

Post a Comment

My Zimbio
Top Stories