Tuesday 25 September 2012


రెడ్ లైట్ ఏరియాలో ఆడియో వేడుక

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్రాణి ముఖర్జీకరీనా కపూర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘తలాష్'. ఈ చిత్రాన్ని రీమా కాగ్టి డైరెక్ట్ చేస్తున్నారురితేష్ సింధ్వానీఅమీర్ ఖాన్ఫరాన్ అక్తర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగానిర్మిస్తున్నారు.రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నారు. సంవత్సరం నవంబర్ 30 విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించి  ఆసక్తిర విషయం వినపడుతోందిఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ముంబైలోని రెడ్ లైట్ఏరియాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories