Thursday, 13 September 2012


తన సీక్రెట్ ఎఫైర్‌ను లీక్ చేసిన ఇలియానా

సౌత్ సినీ ఇండస్ట్రీలో కొంత కాలం ఇలియానా టాప్ పొజిషన్లో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ గోవా సుందరిని పలుప్లాపులు ముంచెత్తడంతో వెనకబడి పోయింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ తో కలిసి ‘బర్ఫీ' చిత్రంలోనటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం ‘బర్ఫీ' చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇలియానా...ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సీక్రెట్లవ్ ఎఫర్ గురించి బయట పెట్టింది. తనకు గతంలో ఓ యాక్టర్‌తో లవ్ ఎఫైర్ ఉండేదని, అయితే అతనితో జీవితాంతంసంతోషంగా


No comments:

Post a Comment

My Zimbio
Top Stories