Friday, 21 September 2012


అవును మూవీ రివ్యూ


వైవిద్యమైన కథలతో ఓ బ్రాండ్ గా మారిన రవిబాబు తాజా చిత్రం ‘అవును'. ఎంటర్ టైన్మెంట్ విత్ థ్రిల్లర్, హారర్ గా రూపొందినఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన ఓ రియల్ సంఘటనఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించాని అని చెప్తున్న ఈ చిత్రం ఒకే ఒక పోస్టర్ తో అంతటా మంచి క్రేజ్ సంపాదించుకుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories